Stock Market: కుప్పకూలిన సెన్సెక్స్… మార్కెట్‌లో షాక్ 6 d ago

featured-image

8K News-27/02/2026 భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 961 పాయింట్లు పడిపోయి 81,287 వద్ద క్లోజ్ కాగా, నిఫ్టీ 25,178 వద్ద నిలిచింది. ఐటీ, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఆటో, బ్యాంక్, టెలికాం రంగాలు బలహీనంగా మారాయి. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 1% చొప్పున క్షీణించాయి.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD